చేతిపుస్తకం గురించి
ఉబుంటు 16.04ని వాడు విధానము అనే ఈ చేతి పుస్తకం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం గురించి చాలా సులభమైన పద్దతి లో వివరిస్తుంది.ఈ పుస్తకమును ఓపెన్ సోర్సు లైసెన్స్ లో వ్రాసారు.అందువల్ల మీరు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు.
మీరు కంప్యూటర్ ఫై రోజువారీ చేసే పనులను ఉబుంటు లో ఎలా చేయాలో వివరిస్తుంది.దీనిని అన్ని వర్గాల వారికీ అర్థం అయ్యేట్లు వ్రాసారు .
విశేషాలు
సులువుగా అర్ధంచేసుకోగలిగింది - ఉబుంటు చేతిపుస్తకం చదువుటకు చాలా సులభం & క్లిష్ట పదాల రహితం
బొమ్మ అనేది వెయ్యి పదాలతో సమానం - సులభముగా అర్థం చేసుకోవటానికి చాలా బొమ్మలు ఉన్నాయి
అన్నీ ఒకే చోట - సులువుగా ఒకే చేతిపుస్తకంలో ఉంచాం, కావున మీరు సహాయం కోసం ఇంటర్నెట్లో వెతికే పని లేదు
Progressive learning curve - సులభమైనవి ముందు నేర్చుకొని ,తరువాత మిగిలినవి నేర్చుకుందాము
అనేక భాషల్లో - 52 కంటే ఎక్కువ భాషల లోకి అనువదించడం జరిగింది
CC-BY-SA licensing - మీకు ఇష్టం వచ్చినంతగా దిగుమతి, మార్పు, మరల సృష్టించడం మరియు పంచుకొనుటకు
పూర్తిగా ఉచితం - ఈ పుస్తకాలను ఉబుంటు కమ్యూనిటీ సభ్యులు వ్రాయటం వలన,ఇవి పూర్తిగా ఉచితం.
సులువుగా అచ్చు వేయుటకు - we have a version optimized for printing to save the trees
సమస్యా పరిష్కరణ విభాగము - ఉబుంటు లో మీకు కలిగే ఇబ్బందులతో సహాయం